IND vs SA: Dinesh Karthik Is Back ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు | Telugu Oneindia

2022-05-23 1

BCCI on Sunday announced the squad for the 5-match T20 series against South Africa beginning on June 9 in the national capital at the Arun Jaitley Stadium.Dinesh Karthik Returns To The Squad and reacted to his selection to the team as he tweeted, “If you believe yourself, everything will fall into place! Thank you for all the support and belief…the hard work continues.” | ఐపీఎల్ 2022 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన దినేశ్ కార్తీక్.. సౌతాఫ్రికాతో సొంతగడ్డపై జరగనున్న అప్‌కమింగ్ టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. టీమిండియాకు ఎంపికయ్యాక దినేశ్ కార్తీక్ సైతం ఓ ట్వీట్‌ చేస్తూ అందరికి ధన్యవాదాలు తెలిపాడు. 'నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీ వెంటే వస్తాయి' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పాడు. తాను ఇలాగే కష్టపడతానని వెల్లడించాడు.

#DineshKarthik
#INDvsSA
#Cricket
#RCB